Blouse cutting simple ways
Saree blouse cutting
బ్లౌజు కటింగ్
బ్లౌజుకటింగ్ ఆది బ్లౌజు తో. . . బ్లౌజు కటింగ్ కి లైనింగ్,బ్లౌజుక్లాత్ కానీ 80. cm . క్లాత్ తీసుకోవాలి . తర్వాత సెంటర్ మడత పెట్టుకోవాలి chest 30 to34 వరకు80 cm లు క్లాత్ సరిపోతుంది అది కూడా చెయ్య పొడవు 6 వరకు పొడవు పెరిగితే క్లాత్ 90cm,1met వరకుతీసుకోవాలి ముందుగా lining క్లాత్ cutting చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ మిద పెట్టికొని కుట్టుకోవాలి తర్వాత extra వచ్చినదానిని cutting సేసుకొని కుట్టుకోవాలి
ప్రక్కన వున్న ఫోటో చూడండి సోల్దర్ నుండి క్రింద
పొడవు మార్కింగ్ క్రిందన లైన్ కచ్ కోసం వేరే ముక్క కలుపుకొని లోపలకి తిప్పటానికి పైన లైన్ కూడా front ని కలపడానికి
బ్యాక్ సైడ్ center కి పోల్ద్ సేసి నడుము సెంటర్ లో
ఒక మార్కింగ్ అలాగే పైన నెక్ సెంటర్ లో ఒక మార్కింగ్ పెట్టండి
ఇప్పుడు క్రింద మార్కింగ్ నుండి పైకి క్లాత్ కి సమానము గా పెట్టుకొని పైన నేక్క్ ఎంతవరకు కావాలో మార్కింగ్ వేసు కోవాలి
ఫోటో లో చుడండి సైడ్ న 3 లైన్లు బ్యాక్ సెంటర్ డాట్ కోసం మరియు సైడ్ extra కచ్చు కోసం సైడున కచ్చు ఎక్కువ వెడల్పుగా వుండాలి extra
కుట్లు 2,3 వేసుకొని Tait అయినపుడు విప్పుకుని లూజు సేసు కోవచ్చు
క్రింద లైన్ కి సమానముగా పెట్టుకొని బ్యాక్ నెక్ ఎంతకావోలో మార్కింగ్ పెట్టు కోవాలి పైన సోల్దర్ వెడల్పు కి తర్వాత నెక్ కచ్చు, హాండ్స్ కుట్టటానికి కచ్చు కి మార్కింగ్ పెట్టుకోవాలి
సోల్దేర్ మార్కింగ్ పట్టుకొని ,తర్వాత బ్యాక్ నేక్ మార్కింగ్ దగ్గరనుండి పట్టుకొని సైడ్ కచ్చు ,హాండ్స్ జాయింటు +సైడ్ జాయింటు దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే arm hole కచ్చుకి మార్కింగ్ పెట్టుకోవాలి
సైడు మార్కింగ్ బాడీ లూజులో బ్యాక్ పార్టు లూజు కి
చంక లూజు కి back part body లూజికి mark వేసుకోవాలి
వకసారి బ్లౌజు చంక రౌండు back marking వేసిన చంక రౌండుని సరి చూసుకోవాలి వకవేల marking లో చంక ఎక్కువ వస్తే marking కొద్దిగా పైకి వేసుకోవాలి తక్కువవస్తే క్రిందకి marking వేసుకోవాలి

ఆది బ్లౌజు హ్యాండ్ సైడ్ సంక లూజు చుసుకోవాలి .రెండు లూజులు సరిపోకపోతే మార్కింగ్ సేపు మార్చు కోవాలి. ముక్యముగా బాడీచంక రౌండ్ తక్కువ వుండాలి. హాండ్స్ చంక రౌండ్ కొద్దిగా ఎక్కువ వుండాలి సమానముగా వున్న పర్వాలేదు కానీ తక్కువ మాత్రము వుండకూడదు.
హ్యాండ్ పొడవకి,లూజుకి ,చంక లూజు రౌండ్ కి 3టికీ marking గీసుకోవాలి
మీరు వకసారి ఆది బ్లౌజులని చుడండి వేరు వేరుగా వుంటాయి tailors ని బట్టి కటింగ్ మారుతూ వుంటాయి అందు కని చంక రౌండ్ front బ్యాక్ సేపులు మారతాయి
బ్యాక్ కటింగ్ అయిన పార్ట్ ని ప్రక్కన పోటో లో ఉన్నట్టుగా .బ్యాక్, హ్యాండ్ కటింగ్ అయిన మిగిలన క్లాత్ మిద క్రాస్ గా పరుసు కోవాలి strait కటింగ్ అయితే strait గా వేసుకొని కటింగ్ సేసుకోవాలి ముందు గా చంక సైడ్ కటింగ్ సేసుకొని రెండు క్లాతలు పట్టుకొని వెనక్కి తిప్పుకోవాలి front పైన బ్యాక్ క్రింద ఉండాలి 
front సేపు డార్ట్ కోసము పోల్ద్ పెట్టికొని పిన్ గుచ్చకొవాలి

front సేపు పట్టికి పైన సేపు కోలుసు కొని గుర్తుపెట్టుకోండి
ఉక్క్ పట్టినుండి డార్ట్ వరకు అలాగే మరల డార్ట్ నుండి సైడ్ వరుకు గుర్తుపెట్టుకోండి
సేపు రౌండ్ కి marking పెట్టుకోవాలి ముండగా సేపు డార్ట్ కొరకు chest సైజు ని బట్టి నిర్నయిచుకోవాలి అంటే 28 chest అయితే 2inch,32కి 3,34కి 3.5, 40కి 4inch పెట్టుకోవాలి

సేపు డార్ట్ పొడవు కూడా కొలుచుకొని marking వేసుకోవాలి
అలాగే సేపు పట్టికి ఆది బ్లౌజుని కోలుసుకొని marking వేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ కటింగ్ అయిన partsని బ్లౌజు క్లాత్ పైన ఉంచి కటింగ్ చేసుకోవాలి
Comments
Post a Comment