How to take sari blouse Messrs. శారి బ్లౌఙు కొలతలు
- బ్లౌజుకొలతలు తీసుకొనెవి ధానం ABCD లను గమనించండి. ఇప్పుడు A--Bలని చూడండి A బుజం మీద సోల్డర్ జాయుంట్ నుండి క్రిందకి ఎక్కడవరకి పొడవు కావలి చుసుకోవాలి ఏక్కువ పొడవుఉంటె నడుము దగ్గర బ్లౌజు మడతలు పడిపోతుంది అందుకని సరిసూచుకోవాలి (14).

![]() |
- ఇప్పుడు( C--D)ఫోటో సుడండి ఇది రెండు రకాలుగా కొలత తీసుకోవచ్చు సోల్డర్ జాయుంట్ నుండి క్రాస్ గా బ్యాక్ నెక్ సెంటర్ నుండి తీసుకోవాలి లేదా Eనుండి Fకి క్రిందనుండి పైకి తీసుకోవాలి(5).
- ఇప్పుడు (ఇదిబ్లౌజుకొరకు మాత్రమే) సోల్డర్ మెజర్స బ్యాక్ నుండి కాకుండా ప్రంట్ నుండి తీసుకోవచ్చు,లేదా బ్యాక్ నుండి తీసుకోవచ్చు నుండి తీసుకోవచ్చు ఫోటోలో చుడండి G--H (back -14)( ప్రంట్ నుండి 11.5 ).
- తరువాత చెస్ట్ మెజర్స O--P ఫోటో చూడండి ఇక్కడ సరిగా గమనించండి మెజర్స బ్లౌజు టైట్ గా ధరిస్తాంకాబట్టి మెజర్స కూడా టైట్ గా తీసుకోవాలి అదే డ్రెస్ ఐయుతే కొద్దిగా లూజు గా ఉంటుంది కాబట్టి డ్రెస్ కి లూజ గా తీసుకోవచ్చుకొలతలు(32).
- Q--R నడుము కొలత ఇది కూడా టైట్ గా తీసుకోవాలి .
- సెంటర్ డాట్ చెస్ట కొలత S--T సోల్డర్ నుండి చెస్ట్ పాయుంట్ అక్కడ నుండి చెస్ట చివరి వరకు(9.5 ;3).
- చేతుల పొడవుI--J సోల్డర్ center జాయుంట్ నుండి మనము ఏంత వరకుఅంటే,సార్టహ్యండ్ ,longస్లివ్ స్ ,లేదా ఏల్బో హ్యడ్స్, మరియు 3/4 హ్యడ్స కావచ్చు. క్రింద ఏక్కడ వరకు తిసుకొంటె అక్కడ వరకుఅదిపొడవు. అక్కడ రౌండ్ మొత్తం చెయ్య లూజు తిసుకోవచ్చు .
- చంక లూజు (armhole)కూడ టైట్ గా తిసుకోవాలి టేపు టైట్ గా బిగించి చంక లూజు తీసుకోవాలి M--N
- కొలతలు length 14, back neck 5 ,(from front) solder 11.5 ,chest 32 ,west 28 ,hand's 5 , hand looses 12, armhole 14 front neck 7
మరంత వివరంగా తెలిసికోవాలంటె YouTube లొvideo చుడవచ్చు
Comments
Post a Comment