Saree blouse cutting బ్లౌజు కటింగ్ బ్లౌజు కటింగ్ ఆది బ్లౌజు తో. . . బ్లౌజు కటింగ్ కి లైనింగ్,బ్లౌజుక్లాత్ కానీ 80. cm . క్లాత్ తీసుకోవాలి . తర్వాత సెంటర్ మడత పెట్టుకోవాలి chest 30 to34 వరకు80 cm లు క్లాత్ సరిపోతుంది అది కూడా చెయ్య పొడవు 6 వరకు పొడవు పెరిగితే క్లాత్ 90cm,1met వరకుతీసుకోవాలి ముందుగా lining క్లాత్ cutting చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ మిద పెట్టికొని కుట్టుకోవాలి తర్వాత extra వచ్చినదానిని c utting సేసుకొని కుట్టుకోవాలి ప్రక్కన వున్న ఫోటో చూడండి సోల్దర్ నుండి క్రింద పొడవు మార్కింగ్ క్రిందన లైన్ కచ్ కోసం వేరే ముక్క కలుపుకొని లోపలకి తిప్పటానికి పైన లైన్ కూడా front ని కలపడానికి బ్యాక్ సైడ్ center కి పోల్ద్ సేసి నడుము సెంటర్ లో ఒక మార్కింగ్ అలాగే పైన నెక్ సెంటర్ లో ఒక మార్కింగ్ పెట్టండి ఇప్పుడు క్రింద మార్కింగ్ నుండి పైకి క్లాత్ కి ...