Posts

Showing posts from September, 2015

Blouse cutting simple ways

Image
Saree blouse cutting బ్లౌజు కటింగ్    బ్లౌజు కటింగ్ ఆది  బ్లౌజు తో. . .  బ్లౌజు కటింగ్ కి లైనింగ్,బ్లౌజుక్లాత్ కానీ    80. cm . క్లాత్ తీసుకోవాలి . తర్వాత  సెంటర్ మడత పెట్టుకోవాలి  chest 30 to34 వరకు80 cm లు  క్లాత్ సరిపోతుంది అది కూడా చెయ్య పొడవు 6 వరకు పొడవు పెరిగితే క్లాత్ 90cm,1met వరకుతీసుకోవాలి           ముందుగా lining క్లాత్ cutting చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ మిద పెట్టికొని కుట్టుకోవాలి  తర్వాత extra వచ్చినదానిని  c utting సేసుకొని కుట్టుకోవాలి       ప్రక్కన వున్న ఫోటో చూడండి సోల్దర్ నుండి క్రింద  పొడవు మార్కింగ్ క్రిందన లైన్ కచ్ కోసం వేరే ముక్క కలుపుకొని లోపలకి తిప్పటానికి  పైన లైన్  కూడా front ని కలపడానికి    బ్యాక్ సైడ్ center కి పోల్ద్ సేసి నడుము సెంటర్ లో  ఒక మార్కింగ్ అలాగే పైన నెక్ సెంటర్ లో ఒక మార్కింగ్ పెట్టండి   ఇప్పుడు క్రింద మార్కింగ్ నుండి పైకి  క్లాత్ కి      ...