Posts

Showing posts from May, 2015

How to take sari blouse Messrs. శారి బ్లౌఙు కొలతలు

Image
       బ్లౌజుకొలతలు తీసుకొనెవి ధానం                                         ABCD  లను  గమనించండి.  ఇప్పుడు A--Bలని చూడండి A బుజం మీద సోల్డర్  జాయుంట్ నుండి క్రిందకి ఎక్కడవరకి పొడవు కావలి చుసుకోవాలి   ఏక్కువ పొడవు ఉంటె  నడుము దగ్గర బ్లౌజు  మడతలు    పడిపోతుంది అందుకని సరిసూచుకోవాలి (14).                                              ఇప్పుడు( C--D)ఫోటో సుడండి ఇది రెండు రకాలుగా కొలత తీసుకోవచ్చు సోల్డర్ జాయుంట్ నుండి క్రాస్ గా బ్యాక్ నెక్ సెంటర్ నుండి తీసుకోవాలి లేదా  Eనుండి Fకి  క్రిందనుండి పైకి తీసుకోవాలి(5) .  ఇప్పుడు  (ఇదిబ్లౌజుకొరకు మాత్రమే)  సోల్డర్  మెజర్స బ్యాక్ నుండి కాకుండా ప్రంట్ నుండి తీసుకోవచ్చు,లేదా బ్యాక్...